IND VS ZIM:BCCI Asks Indian cricket team to Take Quick Shower Amid Shortage of Water Supply in Harare | జింబాబ్వేలో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దేశరాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగు నీరు వస్తుండటంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది ఈ సీజన్‌లో అక్కడ తాగు నీటి కొరత ఏర్పడటం సర్వ సాధారణం. నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.

#indvszim
#bcci
#teamindia